‘సింధూరపువ్వు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాంకీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ నిరోషాను వివాహం చేసుకున్న ఈ నటుడు తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగారు. ఎన్నో తమిళ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాలైన ‘భలే కిలాడీలు’, ‘ఓసేయ్ రాములమ్మా’ వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘బిరియాని’లో కూడా కీలకపాత్రలో నటించి మెప్పించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రలను వేటినైనా ఇప్పుడు తెలుగులో చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సీనియర్ నటుడు తెలియజేశారు.
contact us to buy our latest gallery setting
ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధం – రాంకీ
‘సింధూరపువ్వు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాంకీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ నిరోషాను వివాహం చేసుకున్న ఈ నటుడు తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగారు. ఎన్నో తమిళ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాలైన ‘భలే కిలాడీలు’, ‘ఓసేయ్ రాములమ్మా’ వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘బిరియాని’లో కూడా కీలకపాత్రలో నటించి మెప్పించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రలను వేటినైనా ఇప్పుడు తెలుగులో చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సీనియర్ నటుడు తెలియజేశారు.
Labels:News

.jpeg)

with valid identity and proof we will remove that item right away