-->
contact us to buy our latest gallery setting

Mahesh Babu birthday celebration in Tenali

తెనాలిలో ఘనంగా మహేష్ బాబు జన్మదిన వేడుకలు
సూపర్‌స్టార్ మహేష్‌బాబు జన్మదిన వేడుకలను గుంటూరుజిల్లా తెనాలిలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖమూరి చందు ఆధ్వర్యంలో స్థానిక ప్రియ డీలక్స్‌లో జరిగిన వేడుకలలో సూపర్‌స్టార్ కృష్ణ బావమరిది శాఖమూరి మల్లిఖార్జునరావు బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఉమ్మలనేని జానకీ రామచంద్రరావు, పెమ్మసాని శ్రీనివాసరావు, అడుసుమిల్లి శ్రీకాంత్, ఘట్టమనేని వెంకటేశ్వరరావు, చదలవాడ చంద్ర, థియేటర్ మేనేజర్ దుర్గాప్రసాద్, పెదరావూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.