Megapower star Ram Charan's Govindhudu Andarivadele audio release on 15th September and Govindudu Andarivadele movie release on 1st October, Srikanth, Kajal agarwal, Kamalini Mukerjee, Prakash Raj playing important roles along with Ram Charan, Krishna vamsi directing Govindudu Andarivadele and Ganesh Bandla producing under Parameswara Art productions banner

'గోవిందుడు అందరివాడేలే' ఈ నెల 15 న ఆడియో - అక్టోబర్ 1 న చిత్రం విడుదల
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' కధానాయకునిగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో అగ్రనిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ప్రస్తుతం లండన్ లోని పలు సుందరమైన ప్రదేశాలలో పాటల చిత్రీకరణ జరుపు కుంటోంది. ఈనెల 15న చిత్రం ఆడియో ను అక్టోబర్ 1 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.
శ్రీకాంత్, కాజల్అగర్వాల్,ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ,జయసుధ, ఎం యస్. నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసానిక్రిష్ణమురళి , కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాద్,సమీర్, కారుమంచిరఘు, గిరిధర్ , ప్రగతి, సత్య కృష్ణన్ ఇతర ప్రధాన తారాగణం
ఈ చిత్రానికి రచన; పరుచూరి బ్రదర్స్, కెమెరా : సమీర్ రెడ్డి, సంగీతం: యువన్ శంకర్ రాజా, ఆర్ట్: అశోక్ కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హైన్స్,రామ్ లక్ష్మన్, సమర్పణ: శివబాబు బండ్ల, బ్యానర్: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్